ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 11:54 AM
TG : మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని చంపి ముక్కలుగా చేసి మూసీలో పడేశాడు భర్త. ఈ ఘటనపై యువతి తల్లి స్పందించింది. "నా కూతురు స్వాతిని మహేందర్ మాయ చేసి ఎత్తుకెళ్లిపోయాడు. మహేందర్ మాయలో పడి నా కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రేమ పెళ్లి వద్దని చెప్పినా వినలేదు. నా కూతురిని చిత్రహింసలు పెట్టి అత్తమామలు, మహేందర్ కలిసి చంపేశారు" అని స్వాతి తల్లి వాపోయారు.