ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 08:07 PM
అమీన్పూర్ : క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని అమీన్పూర్ మున్సిపల్ డివిజన్ పరిధిలోని చర్చిలకు మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి బుధవారం సాయంత్రం నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేకులను పంపిణీ చేశారు. క్రైస్తవులందరూ ఆనందోత్సాహాలతో భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ పర్వదినాన్ని నిర్వహించుకోవాలని కోరారు. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చంద్రకళ గోపాల్ , సీనియర్ నాయకులు కొల్లూరి యాదగిరి, చర్చిల పాస్టర్లు,తదితరులు పాల్గొన్నారు.