ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 03:28 PM
బీబీపేటలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి ఊరేగింపు ఈనెల 28 ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ ఊరేగింపులో పాల్గొనే అయ్యప్ప స్వాములకు, మాత స్వాములకు శ్రీ అరికెల మంజుల నందకుమార్ గారలు ఏకరూప దోతి, పంచ, చీరలు పంపిణీ చేయనున్నారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని, అనంతరం దేవస్థానం వద్ద అల్పాహారం స్వీకరించాలని అయ్యప్ప సేవా సంఘం బీబీపేట వారు కోరారు.