బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:06 PM
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య. హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన . ఎస్ఎస్ఆర్ నగర్లో నివాసముండే అశోక్ కుమార్, రూప దంపతుల కూతురు విహారిక (20) బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ.. ఇంటి దగ్గరలో ఉండే కిషోర్ అనే యువకుడితో ప్రేమలో పడ్డ విహారిక. అయితే పెళ్ళి చేసుకుందామని యువతి అడగడంతో నిరాకరించిన యువకుడు.. దీంతో ఈ నెల 16న ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన యువతి . కుటుంబ సభ్యలు ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు. అనంతరం 18వ తేదీన ఇంటికి తిరిగొచ్చిన యువతి.. అయితే ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బాధతో ఆత్మహత్యకు పాల్పడిన విహారిక