ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 03:17 PM
TG: రాష్ట్ర ప్రభుత్వ జీవోలను వెంటనే అధికారిక వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే పదేళ్లు ఎన్నో జీవోలు దాచిపెట్టిందని ఆరోపించారు. రేవంత్ సర్కార్ పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఒక్క జీవో కూడా ప్రభుత్వ వెబ్ సైట్లోకి ఎక్కలేదని దీన్ని హైకోర్టు గమనించాలన్నారు.