ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 11:59 AM
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పుడు ఓ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతోంది. ఈ పెన్ డ్రైవ్ లో వందల నంబర్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తల ప్రొఫైల్స్ ఉన్నాయని సిట్ భావిస్తోంది. ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఈ పెన్ డ్రైవ్ లో కీలక సమాచారం నిక్షిప్తం చేశారని, ఈ సమాచారం ఆధారంగానే అతన్ని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది.