ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 12:15 PM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు సిట్ నోటీసులు ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో మాజీ ఎస్‍ఐబీ చీఫ్ అధికారి ప్రభాకర్‌రావుతో పాటు ఇద్దరు మాజీ సీఎస్‍లు, మాజీ ఎస్‍ఐబీ చీఫ్‍ను సిట్ విచారించిన నేపథ్యంలో ఎవరి ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. అయితే ఈ విచారణలో వారు కేసీఆర్ ఆదేశాలతోనే చేశామని చెబితే.. పోలీసులు KCRను అరెస్ట్ చేయడం ఖాయమని రాజాకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.