ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 12:12 PM
క్రిస్మస్ అనగానే గుర్తొచ్చే శాంటా క్లాజ్ ఎరుపు రంగు దుస్తులు ధరించడానికి కారణం కోకాకోలా అని చాలామందికి తెలియదు. 1931లో కోకాకోలా కంపెనీ తమ ప్రకటనల కోసం శాంటాను ఎరుపు కోటులో చూపించింది. ఇది ప్రజల్లోకి బాగా వెళ్లి శాంటాకు ఆ గెటప్ ఫిక్స్ అయ్యింది. అయితే, శాంటా మూలాలు 4వ శతాబ్దానికి చెందిన సెయింట్ నికోలస్‌లో ఉన్నాయి. ఆయన క్రైస్తవ మతగురువుగా ఎరుపు, తెలుపు వస్త్రాలు ధరించేవారు. 1860లలో కార్టూనిస్ట్ థామస్ నాస్ట్ కూడా శాంటాను ఎరుపు రంగు కోటులో చిత్రించారు.