ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 02:46 PM
స్వయం సహాయక సంఘాలకు, ఫెడరేషన్లకు శాశ్వత వేదికగా ఉండేలా భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళా సంఘాలను బలోపేతం చేయడంలో ఒక చారిత్రాత్మక ముందడుగు అని మంత్రి సీతక్క తెలిపారు. సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ భవనాల నిర్మాణం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో వీటిని నిర్మించనున్నారు. ఈ భవనాలకు ఒక్కోదానికి రూ. 10 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు.