ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 02:02 PM
గురువారం ఉదయం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవేలిగూడ సమీపంలో మహేష్ (26) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్ స్థానికంగా హెయిర్ సెలూన్ నడుపుతూ జీవనం సాగించేవాడు. యువకుడి మెడపై కత్తిపోట్లు ఉన్నాయని, వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు.