ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 12:02 PM
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో భూక్య వీరన్న అనే వ్యక్తిని అతని భార్య విజయ, ప్రియుడు బోడ బాలాజీ కలిసి హత్య చేశారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వీరన్న తీసుకున్న హోమ్‌లోన్.. ప్రమాదవశాత్తు మరణిస్తే మాఫీ అవుతుందనే దురాశతో ఈ హత్యకు పాల్పడ్డారు. ఈనెల 22న రాత్రి మద్యం తాగుదామని తీసుకెళ్లి.. వీరన్నను బాలాజీ ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన బైక్‌తో సహా పడేశారు. అయితే పోలీసులు కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.