ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 02:13 PM
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో పాల ప్యాకెట్లు వేయడానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న విద్యాసాగర్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై అనంతసాగర్ క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.