ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 06:28 PM
TG: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కొల్లూరు పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి తల్లీకుమారుడిని చంపి గొంతు కోసుకున్నాడు. తెల్లాపూర్‌లోని జేపీ కాలనీలో చంద్రకళ (30), కొడుకు రోహిత్ (8) నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.