ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 06:44 PM
భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొప్పుల అంజి (20) అనే యువకుడు గురువారం సాయంత్రం సిద్దిపేట-వరంగల్ జాతీయరహదారిపై మోడల్ స్కూల్ సమీపంలో కారు ఢీకొని మృతి చెందాడు. పాల వ్యాను నడుపుతున్న అంజి, ద్విచక్ర వాహనంపై ముల్కనూరు నుండి హనుమకొండ వైపు వెళ్తుండగా, హనుమకొండ నుంచి సిద్దిపేట వైపు వస్తున్న కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, హెల్మెట్ ఉంటే ప్రాణాలు దక్కేవని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.