ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 03:13 PM
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి ఉన్నానని, అందుకే నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు అవుతున్నాయని తెలిపారు. ప్రజలు గెలిపించిన వ్యక్తిగా తనకు లక్షా నాలుగువేల ఓట్లు వచ్చాయని, గత ప్రభుత్వ సంక్షేమశాఖ మంత్రిని కలిసి నియోజకవర్గంలో కాలేజీని తీసుకువచ్చానని, జిల్లాలోని అన్ని ప్రాంతాల పిల్లల కోసం కాలేజీలో వసతులు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపు అంశంలో సంజయ్ కుమార్ పై అనర్హత పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.