ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 11:53 AM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న KTR హుటాహుటిన స్వయంగా కారు నడుపుకుంటూ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేసీఆర్ రక్తంలో చక్కెర, సోడియం స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిసింది.