ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 11:53 AM
TG: సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి ముఖ్దుం భవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరికాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్దుం భవన్‌కు వచ్చి నివాళులర్పించనున్నారు. నేతలు, అభిమానుల సందర్శనార్ధం ముధ్యాహ్నం 3 గంటల వరకు సుధాకర్ రెడ్డి భౌతికకాయాన్ని ముఖ్దుం భవన్‌లో ఉంచనున్నారు.