ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 12:22 PM
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మద్దుల భగవంత రెడ్డి (55) గురువారం ఉదయం నారుమడులను చూసేందుకు పొలానికి వెళ్లగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తోటి రైతులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అమెరికాలో ఉన్న కొడుకు కోసం మృతదేహాన్ని బాడీ ఫ్రీజర్‌లో భద్రపరిచారు. భగవంత రెడ్డి మృతితో ఎల్లారెడ్డిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని రెడ్డి సంఘం మండల అధ్యక్షులు కోరారు.