ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 12:06 PM
చిల్లపల్లి సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిచిన యువ సర్పంచ్ గోపు సంతోష్ కుమార్, పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి వైపే మొదటి అడుగు వేసారు. ప్రజలకు ఇచ్చిన మాటను మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బోర్ పనిచేయక గత కొద్ది రోజులుగా ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. నీటి సమస్యను గుర్తించిన సర్పంచ్ వెంటనే కొత్త మోటార్ బిగించి ప్రజల నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.