|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 03:19 PM
చేవెళ్ళ నియోజకవర్గం మొయినాబాద్‌లోని హిమాయత్‌నగర్ చౌరస్తా వద్ద బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పామేనా భీమ్ భారత్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.