![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 03:40 PM
మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా జిల్లా కలెక్టరేట్ నుండి ఐబి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులచే ర్యాలీలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉండాలని ప్రతిజ్ఞ చేయించరు. యువత మంచి లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాకారం చేసే దిశగా అడుగులు వెయ్యాలన్నారు.