![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 03:39 PM
సంగారెడ్డి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కొత్తపల్లి శ్రీకాంత్ కు శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, చిన్న, రవీందర్, ఆంజనేయులు, రామ గౌడ్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.