![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:09 PM
TG: తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తాజాగా వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా నెల రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారింది.