ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 03:52 PM
TG: హైదరాబాద్‌లో ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం చార్మినార్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రమంత ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది మృతి చెందారు. అయితే తాజాగా ఛత్రినాక పరిధిలోని రెండు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అప్రమత్తమైన నివాసితులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది.