|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 12:28 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 130 సుభాష్ నగర్ డివిజన్ కి చెందిన లబ్ధిదారులకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మంజూరు చేయించిన 3లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పదిమంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ , ఇస్మాయిల్, శీను, తదితరులు పాల్గొన్నారు.