![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 07:01 PM
హీరో నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి విడుదలైన రోజే నెగెటివ్ టాక్ రావడంతో ఫ్లాప్ అయింది. అయితే, ఈ సినిమా ఆగస్ట్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. థియేటర్‌లో మిస్ అయినవారికి ఓటీటీలో చూసే అవకాశం ఉంది.
Latest News