![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 02:19 PM
కోట శ్రీనివాసరావు మృతిపట్ల రామ్‌గోపాల్ వర్మ సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావుతో తన క్షణాల్ని గుర్తుచేసుకుంటూ ఒక అరుదైన ఫోటోను 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. ఆ ఫోటో 'అనగనగా ఒక రోజు' సినిమా షూటింగ్ సమయంలో తీసిందని తెలిపారు. కోట నటన, సమయపాలన, పాత్రలపై లోతైన అవగాహన చూసి తాను ఎంతగానో ప్రభావితుడినయ్యానని పేర్కొన్నారు. కోటతో పని చేయడం తనకెప్పటికీ గుర్తుండిపోయే అనుభవంగా నిలిచిందని RGV అన్నారు.
Latest News