|
|
by Suryaa Desk | Thu, Sep 25, 2025, 06:17 PM
ED విచారణకు ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు గురువారం హాజరయ్యారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఆయనను ED అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. ప్రీ లాంచింగ్ పేరుతో పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట పలువురిని సాహితి ఇన్‌ఫ్రా సంస్థ మోసగించింది. 655 మంది నుంచి రూ.248.27 కోట్లు వసూలు చేసింది. ఆ సంస్థ తరఫున జగపతి బాబు ప్రకటనల్లో నటించారు. జగపతి బాబు అకౌంట్‌కు నగదు బదిలీ కావడంపై ED విచారణ చేపట్టింది.
Latest News