|
|
by Suryaa Desk | Thu, Sep 25, 2025, 06:15 PM
బాలీవుడ్ సక్సెస్ ‘ధడక్’కు క్రేజీ సీక్వెల్ ‘ధడక్ 2’ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం షాజియా ఇక్బాల్ దర్శకత్వంలో తెరకెక్కింది. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, క్లౌడ్ 9 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆగస్ట్ 1న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. సెప్టెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Latest News