|
|
by Suryaa Desk | Thu, Sep 25, 2025, 06:14 PM
మాజీ నార్కోటిక్స్ ఆఫీసర్ సమీర్ వాంఖడే, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ద బాడ్స్ ఆఫ్ బాలీవుడ్' మరియు నటుడు షారూఖ్ ఖాన్‌పై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన వెబ్‌సిరీస్‌లో నార్కోటిక్స్ ఆఫీసర్ పాత్రను తప్పుగా చూపించారని, ఇది ప్రజా వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయేలా ఉందని వాంఖడే ఆరోపించారు. షారూఖ్ ఖాన్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి రెండు కోట్ల నష్టపరిహారం కోరుతూ, దానిని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆస్పత్రికి ఇవ్వనున్నట్లు తెలిపారు.
Latest News