|
|
by Suryaa Desk | Thu, Sep 25, 2025, 06:36 PM
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా విడుదల నేపథ్యంలో ఆ చిత్రంలో ఆయన వినియోగించిన కారు విజయవాడ నగరంలో సందడి చేసింది. పటమటలోని ఎస్ఈపీఎల్ మాల్లో ప్రదర్శనగా ఉంచారు. కారును చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో మాల్‌కు చేరుకున్నారు. 1988 మోడల్కు చెందిన కాంటెసా కారును 'ఓజీ'లో పవన్ వినియోగించారని ఎల్ఎస్ఈపీఎల్ సీఈవో కృష్ణకుమార్ తెలిపారు. అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు చిత్ర యూనిట్‌తో సంప్రదించి కారును ఇక్కడికి తీసుకొచ్చామన్నారు.
Latest News