|
|
by Suryaa Desk | Thu, Sep 25, 2025, 10:33 AM
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రముఖ సినిమా దర్శకులు సుకుమార్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప- 3 సినిమా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. తన సినిమాలు అన్ని గోదావరి జిల్లాలోనే ఎక్కువగా తీస్తున్నామని చెప్పారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా గతంలో ‘పుష్ప 3’ అప్‌డేట్ ఇచ్చారు.
Latest News