|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 07:02 PM
TG: యువతతో పెట్టుకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి పతనం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చిట్ చాట్‌లో సీఎంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు చేశారు. తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్షలో అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో, ఉద్యోగాలను అమ్ముకున్నారని స్వయంగా అభ్యర్థులే బయటపెట్టారని ఆరోపించారు. ఇంత అవినీతి జరిగినా బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.