ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 12:14 PM
TG: రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థినితో పాటు మరో యువకుడు మృతి చెందాడు. హన్మకొండ జిల్లాకు చెందిన ఇస్లావత్ అనూష (20) మెడిసిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుడు మహేశ్వర్ రెడ్డితో కలిసి మేడ్చల్ నుండి నగరం వైపు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుండి లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. అనూషపై నుండి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మహేశ్వర్ చికిత్స పొందుతూ సాయంత్రం చనిపోయాడు.