ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 10:40 AM
భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బూత్ అధ్యక్షుడు తాళ్ల దుర్గయ్య అధ్యక్షతన రూపురెడ్డి పాపి రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు మాట్లాడుతూ, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సామాన్యులే సాయుధులై తిరగబడ్డ రోజు, నిజం పాలనకు చరమగీతం పాడిన రోజు, రాక్షస మూకలను అణిచివేసిన రోజు, తెలంగాణకు స్వతంత్రం వచ్చిన రోజు అని తెలిపారు.