|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 03:46 PM
TG: ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఈ విషయంపై సమ్మెలు జరిగాయి. ఈ ఏడాది జనవరిలో రూ.1,200 కోట్ల బకాయిల కోసం సమ్మె జరిగింది. ఆగస్టులో మరోసారి సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు నెట్ వర్క్ ఆస్పత్రులు హెచ్చరించాయి. అయితే చర్చలతో వాయిదా వేశారు. 2022లో కూడా రూ.200 కోట్ల బకాయిలతో పాటు ప్యాకేజీ రేట్లలో 30-50% తగ్గింపులు జరగడంపై ఆస్పత్రులు నిరసన తెలిపాయి.