ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 01:59 PM
నల్గొండ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. అక్కడక్కడా ఆందోళనలు కూడా చేస్తున్నారు. నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. జిల్లాకు 80 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, అధికారులు 70 మెట్రిక్ టన్నులు కావాలని నివేదించినట్లు సమాచారం. ఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి