|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 10:22 PM
తెలంగాణలో చర్చనీయాంశంగా నిలిచిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ విచారణ పూర్తి అయింది. బాధితుల పక్షపాత వాదనలు సోమవారం అధికారులు రికార్డ్ చేశారు.రైతుల నుండి గొర్రెలు, మేకలను ఎవరు స్వాధీనం చేసుకున్నారు? నగదు చెల్లింపుల విధానం ఏలా జరిగింది? ఈదీ అధికారులు సమగ్రంగా పరిశీలించారు. ఎన్ని యూనిట్ల గొర్రెలు విక్రయించబడ్డాయో కూడా నమోదు చేసుకున్నారు. బాధితుల కోసం ఉండాల్సిన నిధులు దళారుల ఖాతాల్లోకి ఎవరు జమ చేశారో కూడా ఆరా తీశారు.