ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 10:53 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక సంస్థల, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పార్టీలు భావిస్తున్నాయి. తమ ప్రాబల్యం తగ్గలేదని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగి, డివిజన్ల వారీగా నేతలతో సమావేశమవుతున్నారు.