ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 10:52 AM
హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో ఉన్న ఓఆర్ఆర్‌పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు బోల్తా పడి ఇన్ఫోసిస్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలిని సౌమ్యరెడ్డిగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.