ఇందిరమ్మ పథకం.. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు
Fri, Aug 08, 2025, 05:21 PM
![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 03:24 PM
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యా సంవత్సరం మొదలైనా, గురుకుల పాఠశాలల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి సమస్యలు ఉన్నాయి. సోమవారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టిఎజిఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదులో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం ఇచ్చారు. ముఖ్యంగా తీర్యాణిలో త్రాగునీటి కొరత, గిన్నెదరిలో డైనింగ్ హాల్ సమస్యలు ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ త్వరగా సమస్యను పరిష్కరిస్తామన్నారు.