![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 03:08 PM
గంగాధర పోలీస్ స్టేషన్ ను సోమవారం అడిషనల్ డీసీపీ భీమ్ రావు తనిఖీ చేశారు. భవనం నిర్మించిన భూమి యొక్క వివరాలు, క్రైమ్ వాహనాలు, ప్రమాదానికీ గురైన వాహనాల వివరాలు, స్టేషన్లో అమలు చేస్తున్న 5ఏస్ విధానం, స్టేషన్ రికార్డ్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ లో ఉన్న క్వార్టర్స్ ఉపయోగంలో ఉన్నాయా లేదా, సీసీ టీవీల పై అడిగి తెలుసుకున్నారు. ఎస్సై వంశీ క్రిష్ణ, ఆర్ఎస్ఐ తిరుపతి, సిబ్బంది మల్లేశం, భగవాన్ రెడ్డి పాల్గొన్నారు.