ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 04:20 PM
సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ గారు గారి తో కలిసి శంకుస్థాపన లో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు. ఈ సందర్భంగా సంగారెడ్డి, సదాశివపేట, గారకుర్తి, ఆత్మకూరు ప్రాంతాల్లో బిటుమెన్ రోడ్లు నిర్మించేందుకు, జాతీయ రహదారి 65 విస్తరణ పనులను ప్రారంభించారు.జిల్లా అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా నాయకులు కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించేందుకు హెచ్ఎండిఏ సహా పలు శాఖల భాగస్వామ్యంతో ఈ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు.