ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 04:19 PM
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధి లోని ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రూ. 5, 07, 500 రూపాయల విలువ గల సీఎం సహాయక నిధి చెక్కులను 15 మంది లబ్దిదారులకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు మంగళవారం పంపిణి చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.