|
|
by Suryaa Desk | Fri, Sep 12, 2025, 04:40 PM
ప్రముఖ డైరెక్టర్ విమల్ కృష్ణ 'డీజే టిల్లు' తో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. సృజనాత్మక వ్యత్యాసాల కారణంగా అతను టిల్లూ స్క్వేర్ కి దర్శకత్వం వహించలేకపోయాడు. తాజా అప్డేట్ ప్రకారం, అతను ఇప్పుడు తన కొత్త చిత్రం కోసం రాగ్ మయూర్‌తో కలిసి జట్టుకడుతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ వీడియోని విడుదల చేసారు. ఈ వీడియోలో సంగీత స్వరకర్త శ్రీచరన్ పకాల కూడా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News