|
|
by Suryaa Desk | Fri, Sep 12, 2025, 10:39 AM
బాలీవుడ్ నటి కరిష్మా శర్మ రన్నింగ్ ట్రైన్‌లోంచి దూకడంతో గాయపడ్డారు. 'షూటింగ్ కోసం బయల్దేరేందుకు చర్చిగేట్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కా. కానీ నా ఫ్రెండ్స్ ఆ రైలును అందుకోలేకపోయారు. దీంతో నేను భయపడిపోయి కదులుతున్న రైల్లో నుంచి కిందకు దూకేశా. నా వీపు, తలకు గాయాలయ్యాయి. నేను త్వరగా కోలుకునేందుకు మీ ప్రేమ, అభిమానం అవసరం' అని ఆమె సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.
Latest News