|
|
by Suryaa Desk | Fri, Sep 12, 2025, 10:34 AM
అనుపమ పరమేశ్వరన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'పరదా'. ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్‌లో 'పరదా' మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. భిన్నమైన సోషియో డ్రామా కథాంశంతో దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో ముగ్గురు మహిళల స్నేహాల్ని, ఒకరి సమస్య కోసం ముగ్గురూ కలిసి చేసిన స్వేచ్ఛా విహారాన్ని అందంగా, ఆలోచన రేకెత్తించేలా ఆవిష్కరించారు.
Latest News