|
|
by Suryaa Desk | Wed, Sep 10, 2025, 10:49 AM
అక్టోబర్ 2న విడుదలకానున్న 'కాంతార: చాప్టర్-1' సినిమాతో పాటు 'రాజాసాబ్' ట్రైలర్‌ను విడుదల చేస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News