|
|
by Suryaa Desk | Mon, Aug 25, 2025, 03:30 PM
బాలీవుడ్ నటి తనిష్టా చటర్జీకి క్యాన్సర్ బారినపడ్డట్లు తాజాగా వెల్లడించింది. ఇదే వ్యాధి కారణంగా తండ్రిని కోల్పోయిన ఆమె ప్రస్తుతం ఒలిగో మెటాస్టాటిక్ క్యాన్సర్ నాలుగో దశలో పోరాడుతోంది. 70 ఏళ్ల తల్లికి, 9 ఏళ్ల కూతురికి తానే ఏకైక ఆధారమని, వారిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని భావోద్వేగంగా వెల్లడించింది. కుటుంబం, స్నేహితుల ప్రేమే ఈ కష్టకాలంలో తనకు బలం ఇస్తోందని చెప్పింది.
Latest News