వైరల్ అవుతున్న జూనియర్ ఎన్‌టిఆర్ యొక్క కొత్తగా రూపొందించిన ఇంటి చిత్రాలు
Sat, Jul 26, 2025, 08:14 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 10:54 AM
నాగార్జున హోస్ట్‌గా సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌లో పాల్గొనే కొందరు కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, రీతూ చౌదరి, తేజస్విని, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయేల్, నటుడు సాయికిరణ్, నవ్య స్వామి, ముఖేష్ గౌడ, శివ కుమార్, సుమంత్ అశ్విన్, దెబ్జానీ, తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
Latest News